Ghosts in Dreams: దేవుడు ఉంటే దెయ్యాలు సైతం ఉంటాయి. ఈ వ్యాఖ్యాన్ని చాలా సార్లు వినే ఉంటాం. దెయ్యాలు ఉన్నాయా? మనిషి చనిపోయాక అతని ఆత్మ దెయ్యంగా మారుతుందా? ఎవరి మీద కోపం ఉంటే వారి పై పగ తీర్చుకుంటాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు తరచూ వస్తుంటాయి దెయ్యాలు రాత్రి పూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయనే సందేహం సైతం మీకు వచ్చే ఉంటుంది. దెయ్యాలు, భూతాలు ఉంటాయి అనేది.. మనుషుల నమ్మకాలను బట్టి ఉంటుంది. ఇది…