గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఒక యూట్యూబర్‌తో కలిసి వీసీ సజ్జనర్ చేసిన ఒక ఇంటర్వ్యూ తర్వాత వరుసగా వారందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ సహా మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇక నటి, హీరోయిన్ మంచు…