Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఒక యూట్యూబర్‌తో కలిసి వీసీ సజ్జనర్ చేసిన ఒక ఇంటర్వ్యూ తర్వాత వరుసగా వారందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ సహా మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇక నటి, హీరోయిన్ మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిందని, ఆమె మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
MLA Rajagopal Reddy: కేసీఆర్ చేసిన మంచి పని ఇది..
Also Read
ఇదే సమయంలో, ఒక స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గతంలో ఒక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో, “మిగతా వారందరికీ ఒక లెక్క, ఈమెకు ఒక లెక్కా?” అంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆమె మీద సైతం కేసులు నమోదు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!