సలార్ హిట్‌తో ప్రభాస్ గాడిలోపడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు రూ. 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్‌తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్‌కు ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై వున్న అనుమానాలు తొలిగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా వుందో చూసేద్దామా. రెండేళ్లుగా సెట్స్‌పై వున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్..ట్రైలర్.. సాంగ్సే కాదు.. సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్‌లోకి వస్తోంది.…
రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది అందాల భామ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ నిర్వహించింది. నిధి పర్సనల్ విషయాలతో పాటు అలాగే కెరీర్ కు సంబంధించి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు పలు…