Nidamanoor SI: నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారమ్మగూడెంలో గత 30న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మునగాల పద్మా ఫిర్యాదు మేరకు దుబ్బాకుల రాంరెడ్డి, దుబ్బాకుల కుశలవ రెడ్డి, వేముల సిద్దార్దరెడ్డిలపై నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.