Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు ప్రియాంక. 1982 జూలై 18న జార్ఖండ్‌లో జన్మించిన ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు.
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఆమె భర్త నిక్ జోనాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ జంట మధ్య పదేళ్ల గ్యాప్ ఉంది. అయినా ప్రేమకు వయస్సుతో పనేంటి అని నిరూపిస్తూ.. ప్రియాంక- నిక్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొన్నారు.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ ‘ప్రియాంక చోప్రా’. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ప్రియాంకకి మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఏడాది వయసున్న మాలతి మారి చోప్రా జోనాస్ ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇటివలే మాలతి మారి చోప్రా వన్…
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలపైనే కన్నువేస్తోంది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ తో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. మునెప్పడూ లేనివిధంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించడంతో.. ఈ జంట విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించినా.. ప్రియాంక మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా అమ్మడు తన పెళ్లి రోజును భర్తతో గ్రాండ్ గా జరుపుకొని ఆ వార్తలకు చెక్ పెట్టింది. డిసెంబర్ 1…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు నుండి జోనాస్ అనే ఇంటి పేరును తొలగించింది. ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అదే సమయంలో జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రియాంక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షో క్లిప్‌ను షేర్ చేసింది. దీనిలో ఆమె నిక్‌ని రోస్ట్ చేసే అవకాశాన్ని…
చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు , ఎవరి ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు.. ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారే అతి కొద్దీ ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ న్యూస్ వేడి ఇంకా తగ్గలేదు.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి బాలీవుడ్ భామ ప్రియాంక…