Rebeal Star Prabhas Breaks His Own Records: భారీ కలెక్షన్స్ తో నాలుగు రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ” బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయ్యింది. ఒకపక్క ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉండగా మరోపక్క థియేటర్స్ లో జనాలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో కల్కి థియేటర్స్ కి ఎగబడుతున్నారు.…