ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా ‘ఆర్ఆర్ఆర్’ గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన మేకర్స్ అభిమానులకు రోజుకో ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ రికార్డుల సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి హీరోల సోలో పోస్టర్స్, ఇద్దరు హీరోలు…