భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక కాంట్రాక్టులు జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్‌కు చేరారు. ఫామ్‌లో లేకపోవడం వల్ల వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లోనూ స్థానం కోల్పోయార�