BCCI New Contracts: ఆటగాళ్ళకు బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ లు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక కాంట్రాక్టులు జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్‌కు చేరారు. ఫామ్‌లో లేకపోవడం వల్ల వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లోనూ స్థానం కోల్పోయారు. మరో స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా ‘ఏ’ గ్రేడ్‌లో స్థానం కోల్పోయాడు. గాయాలతో బాధపడుతున్న హార్థిక్ ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్‌కు పడిపోయాడు.వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ‘బీ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్‌కు తగ్గింది.
మరోవైపు బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో నాలుగు స్థానాలు ఉంటాయి. ఏ++ కు బీసీసీఐ 7కోట్ల రెమ్యూనరేన్ చెల్లిస్తుంది. అలాగే, ఏ, బీ, సీ గ్రేడ్లకు రూ. 5కోట్లు, రూ. 3కోట్లు, ఒక కోటి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంది.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
https://ntvtelugu.com/suresh-raina-will-be-joined-in-gujarath-titans-team/
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!