Revanth Reddy: గేట్ నంబర్ 8 నుంచి ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేశామని.. స్టేడియం సామర్థ్యంతో 80 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతా�