Home
Netizens Troll
Netizens Troll News
-
దేవుడా.. బుజ్జి ఏంటి ఇలా అయిపోయింది..?
‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. ఈ చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో అమ్మడి దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ , అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఆ తరువాత నాగార్జున నటించిన రాజుగారి గది 2 లో నాగ్ తో కలిసి గ్లామర్ ఒలకబోసి ఈ భామకు అప్పుడైనా విజయం అందుతుందేమో… -
హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ హీరోయిన్ విడాకులు.. ?
సంజనా గల్రాని.. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన బ్యూటీ.. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టడం తో ఆమె కెరీర్ మసక బారినట్లయ్యింది. జీవులకు వెల్ళడం .. బెయిల్ పై బయటికి రావడం.. ప్రేమించినవాడిని పెళ్లాడడం వరకు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక వివాహమైన తరువాత అమ్మడు కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం సంజనా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గత… -
ఆంటీతో డేటింగ్.. సిగ్గు లేదా .. స్టార్ హీరో ఘాటు రిప్లై
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అంటారు కొంతమంది.. వావి వరుస చూసుకొని ప్రేమించాలి అని నాటారు మరికొందరు.. అయితే ఏ రెండిటిలో నిజమెంత ఉన్నది అనేది తెలియదు కానీ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం ముఖ్యం అని అంటారు మరికొందరు. ఇక ఇదే మాట అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అర్జున్ కపూర్.. తనకన్నా వయస్సులో 12 ఏళ్ళు పెద్దది అయిన మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి… -
ఎక్కడ పడితే అక్కడ అదే పనా రష్మిక..
నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు.… -
సమంత 50 కోట్లకు అమ్ముడుపోయిన సెకండ్ హ్యాండ్ ఐటెమ్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఇక విడాకుల తరువాత నుంచి సామ్ ని నెటిజన్స్ , అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది దరిద్రం వదిలిపోయింది చైతన్యకు అని అనగా.. మరికొంతమంది సామ్ దే తప్పు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ట్రోలింగ్ నడుసస్తూనే ఉంది. సమయం… -
ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం ఎందుకు.. విప్పుకు తిరుగు
బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమందు వేసుకుంటున్న డ్రెస్లు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చిట్టిపొట్టి బట్టలో అందాల ఆరబోత తీవ్రంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న బికినీలాంటి డ్రెస్ పై వలలాంటి ఒక టాప్ వేసుకొని రెచ్చిపోయింది. ఇక నిన్నటికి నిన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ అరాచకం సృష్టించింది. ఇక తాజాగా… -
యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. అసలేం జరిగింది..?
బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి అందరిని మెప్పించాడు. తనదైన రీతిలో ఆట ఆడి అందరి మన్ననలు పొందిన రవి రెండు వారల క్రితం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చాకా అతనిపై సోషల్ మీడియాలో పలువురు దారుణంగా ట్రోల్స్ చేశారు. అతడిని, అతడి కుటుంబాన్ని కించపర్చేలా మాట్లాడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇక నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహానికి గురైన… -
ఓవర్ యాక్షన్ తగ్గించమన్న నెటిజన్ కి రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోలింగ్ తప్పడం లేదు.. వారు ఏ చిన్న పొరపారు చేసి దొరికిపోయినా నెటిజన్లు ట్రోల్స్ తో ఏకిపారేస్తారు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ .. తాజాగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాను ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు.. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన ఒక నెటిజన్ “అసలు… -
‘మీ మగ బుద్ధే వంకరబుద్ధి’.. అదే ఆడవారిని అంటే ఊరుకుంటారా..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రమోషన్లో భాగంగానే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ… -
సారు నెల రోజులైంది దళితబంధు ఏదీ..?
హుజురాబాద్ ఉప ఎన్నిక మినీ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ చేయని ప్రయత్నం లేదు. ఒకరి మీద కరు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడికి దిగారు ఆయా పార్టీల నేతలు. అధికార పార్టీ దొంగల పార్టీ అని బీజేపీ వాళ్లు అంటే .. టీఆర్‌ఎస్ పార్టీనే దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు ఒకరి పై…
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!