బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ జంట కొత్త కొత్త ఫోటోలతో
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే అమ్మడి డ్రెస్సుల విషయంలో ట్రోల్స్ ఎదుర్కుంటూ ఉండే అషూ ఈసారి కూడా ఒక డిఫరెంట్ డ్రెస్ లో కనిపించి మరోసారి ట్రోలర్స్ చ�
ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వి�
మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో అమ్మడు మంటలు రేపుతూ ఉంటుంది. ఇక ‘క్వీన్’, ‘లూసిఫర్’, ‘ద ఫ్రీస్ట్’ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మక చాలాసార్లు ట్రోలింగ్ కి కూడా గురైంది. తాజాగా మ�
సోషల్ మీడియా లో హీరోయిన్ల మీద ట్రోల్ చేసే ఆకతాయిలకు కొదువ లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఇలాంటి ఆకతాయిల వేధిపులకు గురైన వారే. కొంతమంది ఇలాంటి కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఇలాంటి ఆకతాయిలకు గట్టిగా బుద్ధి చెప్తారు. తాజాగా ఇదే పని చేసింది టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత. ఎ�
సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక�
తెలుగు చిత్రపరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు ప్రస్తుతం నెటిజన్ల చేత విమర్శలపాలు అవుతున్నాడు. ఎందుకంటే.. ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసల�
బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్ లో భాగంగా భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ “దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు” అంటూ నోరు జారింది. ఇక దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడి మీద అనుచ
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. వోడ్కా మత్తులో ఆర్జీవి చేసే రచ్చ గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు. అమ్మాయిలు, వివాదాలు ఆర్జీవీ కి కొత్తేమి కాదు. ఎదురుగా ఎవరున్నా… ఆ ప్రదేశం ఏదైనా వర్మ చేసేది చేసేస్తాడు. ఇటీవల ఎక్కువగా పబ్ లో పార్టీలు చేస్తూ.. హీరోయ�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటె ఆమె అక్కడ ఉంటుంది.. ఆమె ఎక్కడ ఉన్నా వివాదాలను మాత్రం వదలదు. గతంలో ఆమె మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటె అమ్మడు తాజాగా కర�