ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బాలీవుడ్ సెలబ్రెటీలందరికి సబ్యసాచి డిజైన్స్ నుంచే బట్టలు కానీ, నగలు కానీ వెళ్తాయి.. ఆయన డిజైన్స్ అలా ఉంటాయి. ఇక ఇటీవల సబ్యసాచి కలెక్షన్స్ నెటిజన్ల ట్రోలింగ్స్ కి గురవుతున్నాయి. మొన్నటికి మొన్న మంగళ సూత్ర యాడ్ లో అర్ధనగ్న ప్రదర్శన చేయించి నెటిజన్ల చేత తిట్లు తిన్న ఈయన మరోసారి మోడల్స్ విషయంలో నెటిజన్ల కళ్లలో పడ్డాడు. తాజాగా సబ్యసాచి డిజైన్స్ వింటర్…