Nidhi Agerwal : సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అప్పుడప్పుడూ నెటిజన్లు ఇబ్బంది పెట్టే కామెంట్లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు సెలబ్రిటీలు వాటిని సీరియస్ గా తీసుకుని స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇలాగే సీరియస్ గా స్పందించింది. తాజాగా ఓ పేజీలో నిధి గురించి పోస్టు చేశారు. దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిధి అగర్వాల్ ను శ్రీలీలతో పోలుస్తూ కామెంట్ చేశాడు. శ్రీలీల ఇప్పటికే చాలా సినిమాలు…
Saina Nehwal Hit Back To Netizen: వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన భారత స్టార్ షట్లర్, హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి కూడా స్పందించారు. ‘నీరజ్ టోక్యో ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచాడు. ఆ తర్వాతనే అథ్లెటిక్స్‌లో ఇలాంటి ఈవెంట్ ఉందని తెలిసింది’ అని సైనా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. Also…
శృతి హాసన్ ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్ సినిమాల నుంచే వరుస విజయాలను అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్’ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా…
హైదరాబాద్ డ్రైనేజీల ముంపు సమస్యకు చక్కని పరిష్కారం చూపించాడో నెటిజన్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి వ్యర్ధాలు నేరుగా కాలువల్లోకి కలిసి పోకుండా ఆయా కాలనీల నుంచి ప్రధాన కాలువల్లోకి వచ్చే చోట నెట్ లాంటిది తగిలించాల్సిన అవసరం వుంది. ఈ వ్యర్ధాలు అందులో వుండిపోతాయి. మురుగునీరు మాత్రం బయటకు పోతుంది. ప్లాస్టిక్ బాటిళ్ళు, చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఈ నెట్‌లో వుండిపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో కాలుష్యం జరగకుండా వుంటుంది. అవి…