Home
Netflix
Netflix News
-
The Archies: బాలీవుడ్ నెపోటిజం.. నెట్ ఫ్లిక్స్ పై తీవ్ర దుమారం
చిత్ర పరిశ్రమ అన్నాకా నెపోటిజం సాధారణమే.. ఒక స్టార్ హీరో ను పట్టుకొని వారి కొడుకులు.. మనవాళ్లు , మనవరాళ్లు వారి పిల్లలు ఇలా ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి, తాతల పేర్లు చెప్పుకొని వచ్చినా వారి గుర్తింపు వారు సంపాదించుకోకపోతే వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ నెపోటిజం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఖాన్ లు, బచ్చన్ లు, కపూర్ లు,… -
Gangubai Kathiawadi : రీమేక్ ప్లాన్ చేస్తున్నారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి, రికార్డ్ సృష్టించిన ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ టాప్… -
Gangubai Kathiawadi: నెట్ ఫ్లిక్స్ లో కొత్త పెళ్లి కూతురు హంగామా.. ఎప్పటినుంచి అంటే.?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతీయావాడి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేశ్యగా… -
NetFlix : మూడు నెలల్లోనే నెట్ ఫ్లిక్స్ కు షాక్!
పెరుగుట విరుగుట కొరకే అంటూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాదు కానీ, కొన్ని విషయాల్లో ఇది నిజమవుతూ ఉంటుంది. స్ట్రీమింగ్ జెయింట్ అనిపించుకున్న నెట్ ఫ్లిక్స్ కు ఈ యేడాది తొలి క్వార్టర్ లోనే షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లెక్కలు చూస్తే ఈ యేడాది మొదటి మూడు నెలల్లోనే లక్షలాది మంది సబ్ స్క్రైబర్స్ తగ్గినట్టు తేలింది. అయితే భారతదేశం, మరికొన్ని ఆసియా దేశాల్లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే హవా అని తెలుస్తోంది.… -
Gangubai Kathiawadi: అలియా నట విశ్వ రూపం ఓటిటీలోకి వచ్చేది ఆరోజే..?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గత నెల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్గా ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసే… -
Ram Charan: మెగా పవర్ స్టార్ పై కన్నేసిన నెట్ ఫ్లిక్స్
మెగా పవర్ స్టార్ రాంక్ హారం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ రెండింటిని పూర్తిచేయి చరణ్… -
The Power Of The Dog: ద పవర్ ఆఫ్ ద డాగ్లోని పవర్ ఏంటి?
సినీలవర్స్ అందరి నోటా ఇప్పుడు ద పవర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో 12 నామినేషన్స్ సంపాదించింది. అందునా ప్రధాన విభాగాలయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేషన్స్ సంపాదించింది. దాంతో అందరి చూపు… -
‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్… -
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో అనుష్క శర్మ భారీ డీల్!
కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.… -
షాక్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్… ‘బాహుబలి’ వెబ్ సిరీస్ రద్దు
‘బాహుబలి’ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ తర్వాత టాప్ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సిరీస్ను ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ శివగామి కథను వివరిస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇక శివగామి పాత్రలో నటించడానికి మృణాల్ ఠాకూర్ ను ఎంచుకున్నారు. కానీ కొంత చిత్రీకరణ తరువాత నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు అవుట్ ఫుట్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు.. పూర్తి లెక్కలివే..!
-
VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్
-
Akvan Cyclone: తీవ్ర తుఫాన్గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
-
Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
-
El Nino: 1997ను మించిన విధ్వంసం.. నాసా బిగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!