Home
Netflix
Netflix News
-
నెట్ ఫ్లిక్స్ కామెడీ షోలో విల్ స్మిత్!
రోజురోజుకి ఓటీటీల హవా పెరిగిపోతోంది. హాలీవుడ్ లోని టాప్ స్టార్స్, సీనియర్ యాక్టర్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ని పక్కకు పెట్టలేకపోతున్నారు. తాజాగా ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ షో చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యేకమైన కామెడీ వెరైటీ స్పెషల్ లో ఆయన అలరించనున్నాడు. విల్ స్మిత్ ఫస్ట్ ఎవర్ కామెడీ షో ఇదే కావటం విశేషం!నెట్ ఫ్లిక్స్ చెబుతోన్న దాని ప్రకారం స్పెషల్ కామెడీ షో ఈ సంవత్సరం… -
సమంతకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్
అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది… -
నెట్ ఫ్లిక్స్.. సమంతకు గాలం!
లాక్ డౌన్ వల్ల విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ , ఆహా వంటి ఓటీటీ సంస్థలు సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో కలిసి ‘సామ్ జామ్’… -
అనౌన్స్: నెట్‌ఫ్లిక్స్‌లోనే తాప్సీ ‘హసీన్ దిల్రుబా’
నార్త్, సౌత్ సినిమాలతో బిజీగా వుంది బ్యూటీ తాప్సీ. ప్రస్తుతం ఈ నటి ‘హసీన్ దిల్రుబా’ అనే సినిమాలో నటిస్తోంది. తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఫస్ట్‌లుక్ విడుదల చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. జులై 2న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తాప్సీ సోషల్ మీడియా ద్వారా… -
‘ట్రిపుల్ ఆర్’ మూవీ వరల్డ్ వైడ్ డీల్ ఎవరితో అంటే…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా… -
10 ఎపిసోడ్స్ తో ‘మనీ హీస్ట్’ ఫైనల్ సీజన్
నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మనీ హీస్ట్’. ఈ స్పానిష్ డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం ఉంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ లో ఐదవది, చివరిది పది ఎపిసోడ్స్ తో రాబోతోంది. ఈ ఐదవ సీజన్ షూటింగ్ పూర్తి అయినట్లు నెట్ ఫ్లిక్స్ తెలియచేసంది. సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ ‘ఈ సీజన్ కథ ఎలా ముగిసిపోతుందో చూపించటానికి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’… -
రివ్యూ: పిట్ట కథలు… రెట్ట కథలు!
అటు హిందీలోనూ, ఇటు తమిళంలోనూ ఓటీటీలలో వస్తున్న ఆంథాలజీలను చూసి… తెలుగువాళ్ళు సైతం అలాంటి వాటిని తీయగలరు అని నిరూపించడానికి నలుగురు ప్రముఖ తెలుగు దర్శకులు నడుంకట్టారు. నిజానికి వాళ్ళను అందుకు ప్రేరేపించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనుకోవచ్చు. బడ్జెట్ పరమైన పరిమితులు కూడా బహుశా పెద్దంతగా ఉండి ఉండకపోవచ్చు. దాంతో ఉన్నంతలో ఈ ఆంధాలజీని కాస్తంత గ్రాండ్ గా తీసే ప్రయత్నం చేశారు. ఇది అభినందించదగ్గదే. కానీ పేరున్న ఈ నలుగురు దర్శకులు…
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!