Home
Netanyahu
Netanyahu News
-
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకి ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఆదివారం ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’ జరగనుంది. యూనినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనన్తో నెతన్యాహూ బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. బుధవారం హడస్సా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత, ఆయన ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ కారణంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తేలింది. -
Netanyahu: అవినీతి ఆరోపణలతో కోర్టు బోనెక్కిన నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నిలిచారు. అవినీతి విచారణ కేసులో భాగంగా న్యాయస్థానం మెట్లెక్కారు. -
Iran: నెతన్యాహును చంపేయండి.. ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్లకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. -
Israel: ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేశాం.. పార్లమెంట్లో నెతన్యాహు ప్రకటన
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది. -
Trump: గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ సూచన ఇదే!
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు కీలక సూచన చేశారు. -
Israel-Iran War: భారీ మూల్యం చెల్లించక తప్పదు.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని మాస్ హెచ్చరిక!
Israel-Iran War: ఇరాన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సైనిక, భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుండి ఒక ప్రకటనను తెలియపరుస్తూ, ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించినట్లు మీడియా నివేదికలు ధృవీకరించాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇరాన్ భారీ తప్పు చేసిందని, దానికి… -
US-Israel: నెతన్యాహు తీరుపై అమెరికా అధ్యక్షుడు అసహనం
హమాస్ స్వాధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలు హతమయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యప్తంగా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. -
Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. వార్ కేబినెట్ రద్దు
గాజాపై యుద్ధం సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ కేబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ కేబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
Rafa: నెతన్యాహుకు షాక్.. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
Rafa: సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని అమెరికా విదేశాంగ మంత్రి బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. రియాద్‌లో అరబ్ దేశాల నేతలతో సమావేశమైన అనంతరం విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. -
Middle East: వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి
Middle East: పశ్చిమాసియా గత ఏడు నెలలుగా యుద్ధ భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 7, 2023న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!