ఇజ్రాయిల్ ప్రధానిగా బెన్నెట్ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఒటమిపాలైంది. ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో భిన్నమైన సిద్దాంతాలు కలిగిప ప్రతిపక్షపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీలు తమ నాయకుడిగా బెన్నెట్ ను ఎంచుకున్నాయి. దీంతో బెన్నెట్ ఇజ్రాయిల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇజ్రాయిల్-గాజా మధ్య వివాదానికి తెరపడే అవకాశం ఉందని పాలస్తీనా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా…