Home
Netanyahu
Netanyahu News
-
Israel: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..
Israel: చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. -
Israel Protests : ఇజ్రాయిల్ లో హోరెత్తిన నిరసనలు..
ఇజ్రాయిల్ లో వేల సంఖ్యలో జనం నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవా గాలెంట్ ను ప్రధాని బెంజిమెన్ నెతాన్యూ ను తొలగించారు. దీంతో ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్ ప్రజలు ఆందోళన బాట పట్టారు. -
Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు
Israel Protest : ఇజ్రాయెల్‌లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రనిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
12 ఏళ్ల బెంజమిన్ పాలనకు తెర… ఇజ్రాయిల్‌కు కొత్త ప్రధాని…
ఇజ్రాయిల్ ప్రధానిగా బెన్నెట్ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఒటమిపాలైంది. ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో భిన్నమైన సిద్దాంతాలు కలిగిప ప్రతిపక్షపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీలు తమ నాయకుడిగా బెన్నెట్ ను ఎంచుకున్నాయి. దీంతో బెన్నెట్ ఇజ్రాయిల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇజ్రాయిల్-గాజా మధ్య వివాదానికి తెరపడే అవకాశం ఉందని పాలస్తీనా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా…
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!