Home
Nepal
Nepal News
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో రోజుకు 6వేల లీటర్లకు పైగా మూత్రం మంచుపైకి చేరుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కింద.. మనిషి తన శరీరం నుంచి బయటకు వచ్చిన వ్యర్థాన్ని వదిలేస్తున్నాడు. వేలాది మంది ఒకే చోట గుమిగూడి ఇలా చేయడం కారణంగా ఎవరెస్ట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క పర్వతారోహణ సీజన్లో ఈ మూత్రం వల్ల దాదాపు 154 టన్నుల మంచు కరిగే అవకాశం ఉంది. మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి… -
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
Nepal Earthquake: ఆకస్మిక వరదలు నేపాల్‌తో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటంతో భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను నామరూపాలు లేకుండా చేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే, ఇలాంటి విపత్తతో బాధపడుతున్న హిమాలయ దేశాన్ని, భూకంపం వణికేలా చేసింది. ఆదివారం సాయంత్రం నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమికి సుమారు 20 కిలోమీటర్ల… -
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ఒక కొండ కదిలింది. మంచు, రాళ్లు, మట్టి కలిసి కిందికి దూసుకొచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఒక నది దారి మారింది. ఆ తర్వాత నీరు, బురద, బండరాళ్లు కలిసి లోయ వైపు పరిగెత్తాయి. వంతెనలు మాయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఆగస్టు 26న నేపాల్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు భారత్‌కు ఒక తీవ్రమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఇదే హిమాలయాలు. ఇదే మంచు. ఇదే కొండలు. ఇదే మారుతున్న వాతావరణం. మరి… -
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
ఆగస్టు 26 తెల్లవారుజామున హిమాలయ శిఖరాల నుంచి విరుచుకుపడ్డ మంచు ప్రళయం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. ఇళ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, ఊళ్లకు ఊళ్లే మట్టిదిబ్బలుగా మారాయి. కానీ ఇప్పుడు అక్కడి కన్నవారిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఆస్తి నష్టం గురించి కాదు… “మా పిల్లలు ఎక్కడున్నారు?” అన్నదే. విలయం జరిగి వారం రోజులు దాటినా… రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 600 మంది బడిపిల్లల జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. ఫోన్ లైన్లు తెగిపోయాయి, టవర్లు… -
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 275 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు నేపాల్‌లో 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. -
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
‘2012..’ ఈ సినిమా గుర్తుందా? ప్రపంచం అంతమవుతున్న సమయంలో హిమాలయాల మీదుగా నీరు, మంచు, కొండలు ఒకేసారి విరుచుకుపడే ఆ భయంకరమైన దృశ్యాలు గుర్తున్నాయా? యుగాంతాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ సినిమా రిలీజై 17ఏళ్లు గడిచిపోయినా ఇప్పుడు నేపాల్ పర్వతాల మధ్య జరిగిన ఒక విపత్తు ఆ పాత దృశ్యాలను మళ్లీ మన కళ్ల ముందుకు తెచ్చింది. అక్కడ కూడా పర్వతమే కదిలింది. అక్కడ కూడా మంచు… -
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
నేపాల్ జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా వచ్చిన విలయానికి ఎందరో జలసమాధి అయ్యారు. ఇప్పటికే 700 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. భయాందోళన కలిగిస్తున్నాయి. -
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
సముద్ర మట్టానికి సరిగ్గా 5,200 మీటర్ల ఎత్తు… మానవ సంచారం లేని మంచు శిఖరాలు… కంటికి కనిపించని ఆ ఎత్తులో ఒక్కసారిగా ఒక భారీ పర్వత భాగమే కుప్పకూలింది. చూస్తుండగానే 1.2 కిలోమీటర్ల లోతులోకి ఆ మంచు పెళ్లలు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే నేపాల్-టిబెట్ సరిహద్దులోని నదీ పరీవాక ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ ఒక రాక్షస ప్రవాహం దూసుకొచ్చింది. అది సాధారణ వరద నీరు కాదు… పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు, బురదతో కూడిన… -
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
Nepal Floods: నేపాల్‌లో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భోటెకోశి నది ఉప్పెనలా విరుచుకుపడటంతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సాయం చేస్తామని ప్రపంచదేశాలు ముందుకొస్తున్నా నేపాల్ సాయాన్ని మాత్రం వద్దని చెబుతోంది. చైనా, అమెరికా సహా పలు దేశాల నుంచి నేపాల్ సాయాన్ని తిరస్కరించింది. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి సొంత భద్రతా సంస్థలు పూర్తి సామర్థ్యం ఉందని… -
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
నేపాల్‌లో సంభవించిన వరదల్లో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేష్ (53) అదృశ్యమయ్యారు. రమేష్ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన భర్త సురక్షితంగా ఉన్నాడో లేదో తెలియక భార్య సనీత కన్నీరుమున్నీరవుతున్నారు. రమేష్ గత 15 సంవత్సరాలుగా ఖతార్‌లోని దోహాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెలలో ఆయన స్వగ్రామమైన కానూరుకు వచ్చారు. అనంతరం ఆగస్టు 14న తిరిగి ఖతార్‌కు వెళ్లారు. అక్కడి నుంచి నేపాల్‌కు…
తాజావార్తలు
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!