Home
Nelson Dilipkumar
Nelson Dilipkumar News
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Jailer 2 Pre Release Event: సూపర్స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ ప్రమోషన్స్ తెలుగు నాట ఊపందుకున్నాయి. ఫస్ట్ పార్ట్కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, ఈ సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ పూర్తిగా స్కిప్ చేసింది. కానీ తెలుగు మార్కెట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వేదికగా గ్రాండ్… -
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
Rajinikanth: సూపర్స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన క్లాసిక్ సినిమాలకు కొదవే లేదు. ముఖ్యంగా ‘బాషా’, ‘పేట’ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు రజనీ చుట్టూ తిరిగారు. కానీ, తలైవా మాత్రం ఆ ప్రాజెక్ట్లకు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పారు. అలాంటిది.. అనౌన్స్ చేసిన క్షణం నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న ‘జైలర్ 2’కి మాత్రం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారు? కేవలం రికార్డు కలెక్షన్లు వచ్చాయనే ఉద్దేశంతోనే… -
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
Jailer 2 Ticket Price Hike: సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్టైన్మెంట్స్… -
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
రజనీకాంత్ సినిమా అంటే వన్ మ్యాన్ షోనే. ఎంత మంది స్టార్ కాస్ట్ ఉన్నా.. తన స్టైలిష్ ప్రజెన్స్తో మిగిలిన వాళ్ల ఫెర్ఫామెన్స్ను కిల్ చేసేస్తారు. అలాంటిది తలైవర్ సినిమాలంటే కిచిడీ చేసేస్తున్నారు మేకర్స్. మార్కెట్ కోసమో లేక స్పెషల్ అటెన్షన్ కోసమే తెలియదు కానీ మల్టీస్టారర్స్ను దించేస్తున్నారు. జైలర్ నుండి ఈ ప్రయోగం ఎక్కువౌతోంది. జైలర్ విషయంలో వర్కౌట్ అయ్యింది కానీ.. వెట్టయాన్, కూలీకి మిస్ ఫైర్ అయ్యింది. ఈ రిజల్ట్స్ కన్సిడర్ చేయని నెల్సన్… -
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
Rajinikanth Jailer 2 RS 1000 Crore Box Office Buzz: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘జైలర్’. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ సాధించిన విజయంతో సీక్వెల్పై కూడా భారీ హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా జైలర్ 2 ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.… -
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
Jailer 2 Telugu Trailer: బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘జైలర్’ తర్వాత, భారీ అంచనాల నడుమ సీక్వెల్ ‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’గా స్క్రీన్పై అడుగుపెట్టి తనదైన స్టైల్, స్వాగ్తో కనిపించారు. పార్ట్-1లో విలన్ వర్మన్ను అంతం చేసిన తర్వాత ముత్తువేల్… -
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
Jailer 2: సూపర్స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సంచలన విజయానికి సీక్వెల్గా సిద్ధమవుతున్న ‘జైలర్ 2’పై ఇప్పుడు సినీ వర్గాల్లో కనీవినీ ఎరుగని హైప్ నెలకొంది. ఈ క్రేజ్ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సన్ పిక్చర్స్ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో వినిపిస్తున్న లెక్కలు ట్రేడ్ వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని… -
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
Vidya Balan: సూపర్స్టార్ రజనీకాంత్-నెల్సన్ దిలీప్కుమార్ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్తో రూపొందుతున్న సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు భాషలకు చెందిన అగ్ర నటులను రంగంలోకి దించుతూ నెల్సన్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తుండగా, తాజాగా చిత్ర బృందం వదిలిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్… -
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
SJ Suryah Bodhi: బాక్సాఫీస్ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ సీక్వెల్పై ఇండియన్ సినీ లవర్స్ పెట్టుకున్న భారీ అంచనాలను నిజం చేస్తూ మేకర్స్ సంచలన అప్డేట్స్తో రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి రిలీజ్ చేసిన అధికారిక క్యారెక్టర్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.… -
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్…
తాజావార్తలు
-
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్పాట్ తగిలినట్టేనా?
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
-
Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?