Home
Nelson Dilipkumar
Nelson Dilipkumar News
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తడబడుతున్న వేళ, భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. ‘కరుపు’తో అప్‌కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోసాడు. ‘జననాయగన్’ థియేటర్స్‌లో వస్తుందో రాదో అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. 2024లో ‘వేట్టయాన్’, ‘ఇండియన్ 2’, ‘కంగువ’ లాంటి డిజాస్టర్స్‌తో భారీగా దెబ్బతింది కోలీవుడ్. 2025లో రజినీకాంత్, కమలహాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు ‘కరుపు’తో తీర్చేశాడు. ఇక 300… -
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమా లెజెండ్స్ సూపర్‌స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త ‘KHxRK’ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించగా, ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ మెగా ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.… -
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ కార్మికుడు మృతి!
గత ఏడాది రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ నేతృత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. సెట్లో తాజాగా జరిగిన ప్రమాదం చిత్ర యూనిట్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల సమాచారం ప్రకారం.. చెన్నై సమీపంలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో ‘జైలర్ 2’ సినిమా కోసం ఆర్ట్ డైరెక్షన్ బృందం ఒక ఇల్లు లాంటి… -
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ మూవీ ‘జైలర్ 2’. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిల్మ్ నగర్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు షూట్ చేసిన కొన్ని సీన్లు ఆశించిన స్థాయిలో రాలేదని చిత్రబృందం భావిస్తోందట. దీంతో ఎడిటింగ్ టేబుల్ వద్దే… -
Rajnikanth : జైలర్ హిట్టయినా..జైలర్2ను తెలుగులో ఎందుకు కొనడం లేదు?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ ‘జైలర్ 2‘ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ధర ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు కోట్… -
Jailer 2 : రజనీకాంత్ సినిమాను పవన్‌కల్యాణ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన పక్కన ఒక్క ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలు అని కోరుకునే నటులు ఎందరో. అయితే, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2′ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి హేమాహేమీలు మెరిసి సినిమా స్థాయిని పెంచగా, రెండో భాగంలో కూడా అంతకు మించిన స్టార్ కాస్ట్‌ను సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ,… -
Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్
వరుస ప్లాప్స్ తో ఇక రజనికాంత్ పనైపోయిందని మాటలు వినిపిస్తున్న టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో ‘జైలర్’ సినిమా ప్రకటించాడు. రిలిజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచి రజనీ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు… -
Rajinikanth : రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్..తలైవర్ స్పీడ్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 75వ ఏట కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల అప్డేట్స్ చూస్తుంటే, రాబోయే రెండేళ్లూ బాక్సాఫీస్ వద్ద ‘తలైవర్’ జాతర ఖాయమనిపిస్తోంది. ‘జైలర్ 2’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం నుండి కమల్ హాసన్‌తో మల్టీస్టారర్ వరకు రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు. Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్..… -
KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్ వీడియో అదిరిందిగా!
Rajinikanth and Kamal Haasan Reunion Movie: యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్, ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్… -
Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!