సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్‌లతో ఇబ్బంది పడుతున్నాడు..అయితే తాజాగా వచ్చిన జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అప్పటి వరకు వున్న తమిళ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు రజనీకాంత్. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమా లో రజనీతో పాటు కన్నడ స్టార్ హీరో…