Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ గురించి బ్రతకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన నటుడిగా ప్రస్తుతం నేషనల్ హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పుష్ప 2 సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులను మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు. ఇకపోతే, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ను ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఇది…