Home
Neha Shetty
Neha Shetty News
-
Neha Shetty: దుఃఖాన్ని దిగమింగుకున్న ముద్దుగుమ్మ!
చిత్రసీమ బహు విచిత్రమైంది! ఎప్పుడు ప్రేక్షకులు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియదు. ఒక్కసారి మనసారా స్వాగతించారంటే… మరో ఆలోచన లేకుండా దానిని అంగీకరించాలి. ఆ ప్రోత్సాహాన్ని పునాదిగా చేసుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు అదే పనిచేస్తోంది అందాల భామ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ రూపంలో ఆమెకు… -
Neha Shetty: సినిమా హిట్ అయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది
టాలీవుడ్ హీరోయిన్ నేహశెట్టి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నేహశెట్టి నానమ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని నేహా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. డీజే టిల్లు విడుదల అయ్యే రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగిందని, డీజే టిల్లు విజయాన్ని పంచుకోవడానికి ఆమె నాతో లేదని తెలిపింది. ఆమె నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ “నా అభిమాని, నా చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్ళిపోయింది. రెండేళ్లప్పుటి నుంచి ఆమె నా నటనను… -
Review : డి.జె. టిల్లు
ప్రవీణ్ సత్తార్ ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ (ఎల్.బి.డబ్ల్యూ’)’ తో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మీద అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలోనే వచ్చిన ‘గుంటూరు టాకీస్’తో సిద్ధూ మాస్ హీరోగా జనంలోకి వెళ్ళిపోయాడు. ఇక రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అతనిలోని అదర్ క్వాలిటీస్ కూడా బయట పడ్డాయి. ఇప్పుడు మరోసారి మల్టీటాలెంట్ ను ప్రదర్శిస్తూ సిద్ధు చేసిన సినిమా ‘డీజే టిల్లు’. నిజానికి ఈ… -
Dj Tillu: ‘డీజే టిల్లు’కు ఉపయోగపడ్డ త్రివిక్రమ్ సజెషన్స్: నాగవంశీ
”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా… -
ఒక్క రోజు వెనక్కి ‘డీజే టిల్లు’
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’. ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 11న కాకుండా 12న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విమల్… -
‘డిజె టిల్లు’లో రాధిక అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ నేహా శెట్టి
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమాలోని రాధిక పాత్ర ఆకట్టుకుంటుందని చెబుతోంది హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో తను నటించిన ‘డిజె టిల్లు’ 11న థియేటర్ లలో సందడి చేయనుంది.’సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. శుక్రవారం మీడియాతో ‘డిజె టిల్లు’ విశేషాలను, అందులో నటించిన తన అనుభవాలను షేర్ చేసుకుంది నేహా శెట్టి. ‘బాల్యం నుంచే నటి కావాలనే కోరిక… -
హీరోయిన్ పుట్టుమచ్చల వివాదం… ‘డీజే టిల్లు’ రియాక్షన్
రొమాంటిక్ మూవీ ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ సిద్ధూకి హీరోయిన్ పుట్టుమచ్చల గురించిన ప్రశ్నను సంధించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సిద్ధు ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు లేదా తన అభిప్రాయాన్ని పంచుకోలేదు. ఈ రోజు తన ట్విట్టర్ లో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి స్పందించాడు. ప్రతి ఒక్కరూ… -
హీరోయిన్ తో లిప్ లాక్ ఉంటే నటిస్తా- ‘భీమ్లా నాయక్’ నిర్మాత
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్… -
హీరోయిన్ పుట్టుమచ్చలు రియల్ గా చూశారా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరో రియాక్షన్
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా… -
లిప్ లాక్స్ నేహాను స్టార్ ని చేస్తాయా!?
నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన…
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?