Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • K Vishwanath Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Cinema News Neha Shetty Acted In Liplock Scenes

లిప్ లాక్స్ నేహాను స్టార్ ని చేస్తాయా!?

Published Date :February 1, 2022 , 4:34 pm
By Chilukuri Srinivas Rao
లిప్ లాక్స్ నేహాను స్టార్ ని చేస్తాయా!?

నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన ‘డిజె టిల్లు’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. అందుకు లిప్ లాక్స్ కి సైతం వెనుకాడటంలేదు.


నిజానికి ఈ గ్లామరస్ హాటీ ‘మెహబూబా’ తోనే తనదైన ముద్రవేయటానికి ప్రయత్నించింది. ఆ సినిమా డిజాస్టర్‌ కావటంతో అమ్మడి యత్నం నెరవేరలేదు. ఆ సినిమాలో సైతం ముద్దులకు హద్దు పెట్టుకోకుండా ఎక్స్ పోజింగ్ కి సై అంది. ఆ తరువాత కొంత మంది యువ హీరోలతో జోడీ కట్టే అవకాశం వచ్చినా ఎందుకో నిరాకరించింది. ఆ తర్వాత సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’లో మెరిసింది. అయినా తన టార్గెట్ ను రీచ్ కాలేక పోయింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ తో కలసి ‘డీజే టిల్లు’తో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సైతం ఒంపుసొంపులను ప్రదర్శించటమే కాదు లిప్ లాక్స్ తో రెచ్చిపోయి గ్లామర్ గేట్స్ ను ఎత్తేసింది. ఎలాగైనా ఈ సినిమాతో టాలీవుడ్ లో పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉంది నేహాశెట్టి. ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న నేహా తన మూడో ప్రయత్నంలోనైనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందో? లేదో? చూద్దాం.


ntv google news
  • Tags
  • DJ Tillu Movie
  • latest movie news
  • Neha Shetty
  • telugu movies
  • Tollywood News

WEB STORIES

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

పెళ్లి చేసుకొని మెగా ఇంటికి  దూరం కానున్న వరుణ్ తేజ్..?

"పెళ్లి చేసుకొని మెగా ఇంటికి దూరం కానున్న వరుణ్ తేజ్..?"

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

RELATED ARTICLES

Mahesh Babu: బ్యాటింగ్ చేస్తున్న మహేష్.. మరీ చిన్నగా ఉందంటూ..

Brahma Mudi: కార్తీక దీపం లవర్స్ మొత్తం ఇప్పుడు బ్రహ్మముడి ఫ్యాన్స్ అంట

Rama Prabha: నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?

Nandamuri Kalyan Ram: తమ్ముడొస్తున్నాడు.. మాట్లాడుకుందాం

Amigos Trailer: నేను ఎవరిని బెదిరించను.. చంపేస్తా అంతే

తాజావార్తలు

  • Honey Rose: బాలయ్యకే కాదు నిన్ను చూస్తే ఎవరికైనా మనోభావాలు దెబ్బతినాల్సిందే

  • Kerala Couple: జంబలకిడి పంబ.. ప్రెగ్నెంట్ అయిన అబ్బాయి..?

  • Off The Record: బీఆర్‌ఎస్‌లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!

  • Shraddha Das: అందాల డోస్‌ పెంచిన శ్రద్ధా దాస్‌

  • MLC Elections: యూపీలో తిరుగులేని బీజేపీ.. మహారాష్ట్రలో కాషాయానికి ఎదురుదెబ్బ

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions