ఓ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కింద స్టార్ బ్యూటీలతో స్పెషల్ సాంగ్స్ చేయించడం ఇప్పుడొక ట్రెండ్. గతంతో పోలిస్తే ఐటమ్ సాంగ్స్‌తో పాపులారిటీ వస్తుండటంతో హీరోయిన్లు కూడా సై అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా మేకర్స్ కూడా సాంగ్స్ చేయిస్తారు. చివరకు ఆ పాటలు సినిమాలో కనిపించకుండా పోతే అటు నిర్మాతలకు, ఇటు హీరోయిన్లకు నష్టమే. సినిమా హిట్ కొడితే మేకర్లకు వచ్చే లాస్ ఉండదు కానీ హీరోయిన్లకు క్రెడిట్ దక్కకపోతే అదే అయ్యింది నిధి అగర్వాల్, నేహా…