Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- నీట్ రీ ఎగ్జామ్ వరకు భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం.
- ప్రశ్నాపత్రాల లీకులు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందు కేంద్రం నిర్ణయం.
- యూజర్లను శిక్షిస్తున్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విమర్శ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌ను భారత్‌లో తాత్కాలిక బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష, దాని తర్వాత ప్రశ్నాపత్రం లీకులు, తప్పుడు ప్రచారం, మోసాలనున అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవల్ని భారత్‌లో పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిఫారసుల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ ను తొలగించింది. ఆపిల్ కూడా ఇదే విధమైన చర్యలు తీసుకోనుంది.
అయితే, ఈ నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ స్పందించారు. కొందరు వ్యక్తులు ఎగ్జామ్ పేపర్స్ లీకులకు పాల్పడితే, 150 మిలియన్లకు పైగా భారతీయ టెలిగ్రామ్ యూజర్లను శిక్షంచడం సరైన చర్య కాదని అన్నారు. ‘‘ టెలిగ్రామ్ నిషేధించిన లీకులు ఆగవు. అవి ఇతర యాప్‌లకు మారుపోతాయి. అసలు సమస్య పరిష్కరించకుండా సాధారణ వినియోగదారులపై భారం మోపుతున్నారు. ’’ అని దురోవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం కొత్త ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం కావడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగిందని చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!