విక్టరీ వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు వెంకటేష్. అలాగే మల్టీ స్టారర్ సినిమాలతో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఈ వెబ్‌సిరీస్‌లో నాగనాయుడు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బోల్డ్ సిరీస్ యూత్‌ను…