సలార్ సీజ్ ఫైర్ తో బాక్సాఫీస్ ని సీజ్ చేసిన ప్రశాంత్ నీల్… పార్ట్ 1 ఎండింగ్ మిస్ అవ్వకండి అని చెప్పి క్లైమాక్స్ లో పెద్ద షాకే ఇచ్చాడు. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యే కొన్ని క్షణాల ముందు, ఎండ్ క్రెడిట్స్ పడే చోట అదిరిపోయే సీక్వెన్స్ ని పెట్టాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో చొక్కా విప్పించి, చేతిలో కత్తి పెట్టి… అభిమానుల చొక్కాలు చింపుకునేలా చేసిన ప్రశాంత్ నీల్… సలార్ పార్ట్ 2 టైటిల్…
దర్శక ధీరుడు రాజమౌళి రికార్డులని బ్రేక్ చెయ్యాలి అంటే రాజమౌళి సినిమానే రిలీజ్ అవ్వాలి. అలాంటిది రాజమౌళి బాక్సాఫీస్ లెక్కల్ని రెండో సినిమాతోనే టచ్ చేసాడు ప్రశాంత్ నీల్. KGF ఫ్రాంచైజ్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి పరిచయం చేసాడు ప్రశాంత్ నీల్. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరు…