Twitter : ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ కారణంగా నిత్యం ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్ శనివారం మరోసారి పెద్ద ప్రకటన జారీచేశారు.
Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్ కట్‌లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి.. ఉదాహరణ రెండు మూడు చూద్దాం. 1. HTC... హై టెక్ కంప్యూటర్ (High Tech Computer). 2. IBM... ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (International…
Today (26-12-22) Stock Market Roundup: గతవారం మొత్తం వెంటాడిన కొవిడ్ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం లాభాలతో మొదలై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై ఏమాత్రం పడకపోవటం గమనించాల్సి విషయం. రెండు సూచీలు కూడా బెంచ్ మార్క్‌కు పైనే ట్రేడ్ అవటం ఈ రోజు చెప్పుకోదగ్గ అంశం.