Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Education Companies Names Full Forms What Are The Full Forms Of Different Companies Shorcut Names

Companies Names-Full Forms: మనకు తెలియని 40 ఆసక్తికరమైన అంశాలు

Published Date :February 20, 2023 , 11:31 am
By Akkirala Kondala Rao
Companies Names-Full Forms: మనకు తెలియని 40 ఆసక్తికరమైన అంశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్‌ కట్‌లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్‌ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి..

1. HTC… హై టెక్ కంప్యూటర్ (High Tech Computer)

2. IBM… ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ (International Business Machines)

3. Infosys.. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (Information Systems)

4. ING… ఇంటర్నేషనల్‌ నెదర్లాండ్స్ గ్రూప్‌ (International Netherlands Group)

5. ACC… అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీస్‌ (Associated Cement Companies)

6. Adidas… అడాల్ఫ్ డాస్లర్ (Adolf Dassler)

7. AMUL… ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (Anand Milk Union Limited)

8. BHEL… భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (Bharat Heavy Electricals Limited)

9. BMW… బేరిష్‌ మోటొరెన్‌ వెర్క్‌ (Bayerische Motoren Werke)

10. BPL… బ్రిటిష్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీస్‌ (British Physical Laboratories)

11. BSNL… భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (Bharat Sanchaar Nigam Limited)

12. CEAT… క్యావి ఎలక్ట్రిసి ఇ అఫిని టొరినొ (Cavi Elettrici e Affini Torino)

13. CNBC… కన్జ్యూమర్‌ న్యూస్‌ అండ్‌ బిజినెస్‌ ఛానల్‌ (Consumer News and Business Channel)

14. CNN… కేబుల్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ (Cable News Network)

15. DLF… ఢిల్లీ ల్యాండ్‌ & ఫైనాన్స్‌ (Delhi Land & Finance)

16. Ebay… ఎకో బే (Echo Bay)

17. ESPN… ఎంటర్టైన్‌మెంట్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ప్రోగ్రామింగ్‌ నెట్‌వర్క్‌ (Entertainment and Sports Programming Network)

18. Exide… ఎక్స్‌లెంట్‌ ఆక్సైడ్‌ (Excellent Oxide)

19. FIAT… ఫ్యాబ్రికా ఇటాలియానా ఆటోమొబిలి టొరినొ (Fabbrica Italiana Automobili Torino)

20. HCL… హిందుస్థాన్‌ కంప్యూటర్‌ లిమిటెడ్‌ (Hindustan Computer Limited)

21. HMT… హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్ (Hindustan Machine Tools)

22. HP… హ్యూలెట్ ప్యాకర్డ్ (Hewlett Packard)

23. ITC… ఇంపీరియల్‌ టొబాకో కంపెనీ (Imperial Tobacco Company)

24. INTEL… ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రానిక్స్‌ (Integrated Electronics)

25. KFC… కెంటుకీ ఫ్రైడ్ చికెన్ (Kentucky Fried Chicken)

26. LG… లక్కీ గోల్డ్‌స్టార్‌ (Lucky Goldstar)

27. L & T… లార్సెన్‌ & టూబ్రో (Larsen & Toubro)

28. MRF… మద్రాస్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీ (Madras Rubber Factory)

29. MS… మైక్రోసాఫ్ట్‌ (Microsoft)

30. NDTV… న్యూఢిల్లీ టెలివిజన్‌ (New Delhi Television)

31. P & G… ప్రోక్టర్ & గ్యాంబుల్ (Procter & Gamble)

32. PVR… ప్రియా విలేజ్‌ రోడ్‌షో (Priya Village Roadshow)

33. TCS… టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (Tata Consultancy Services)

34. TELCO.. టాటా ఇంజనీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీ (Tata Engineering and Locomotive Company)

35. TISCO… టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (Tata Iron and Steel Company)

36. TVS… త్రిచూర్‌ వెంగరం సుందరం (Trichur Vengaram Sundaram)

37. VIACOM… వీడియో & ఆడియో కమ్యూనికేషన్స్‌ (Video & Audio Communications)

38. Vodafone… వాయిస్‌ డేటా టెలిఫోన్‌ (Voice Data Telefone)

39. WIPRO… వెస్టర్న్‌ ఇండియా ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (Western India Products Limited)

40. YAHOO… యెట్‌ అనదర్‌ హైరార్కికల్‌ అఫిసియస్‌ ఒరాకిల్‌ (Yet Another Hierarchical Officious Oracle)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Companies Names
  • famous companies
  • Full Forms
  • HP
  • Infosys

తాజావార్తలు

  • Oscar Awards: ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన.. ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్

  • MP Putta Mahesh Kumar: తప్పు చేయలేదు.. నిర్దోషిగా నిరూపించుకుంటా..

  • Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..

  • ONLINE GAMES : అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డ అరుణ్

  • Trump: ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం.. కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions