VVS Laxman Extended his NCA Head: భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించనున్నారు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ వచ్చే నెల సెప్టెంబర్‌తో ముగియనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు అతను ఓ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా మారవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే., ఈ అవకాశాలన్నింటినీ తిరస్కరిస్తూ.. ఎన్‌సీఏ చీఫ్‌గా తన పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను లక్ష్మణ్ అంగీకరించారు.…
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ పదవి మన క్రికెట్ జట్టుకు చాలా కీలకం అనేది తెలిసందే. ఏ ఆటగాడు అయిన జాతీయ జట్టులో ఆడాలి అంటే అతను ఫిట్నెస్ ను ఇక్కడ ఎన్‌సీఏ లోనే నిరూపించుకోవాలి. ఎన్‌సీఏ పెట్టె అన్ని పరీక్షలో పాస్ అయిన ఆటగాడు మాత్రమే టీం ఇండియాలో ఆడుతాడు. అయితే ఇన్ని రోజులు ఎన్‌సీఏ హెడ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా…
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా ఇన్ని రోజులు ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఎన్‌సీఏ హెడ్ స్థానంలోకి ఎవరు వస్తారు నేచర్చ బాగా జరిగింది. ఆ పదవికి వినిపించిన పేర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పేరే ఎక్కువగా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెర దించుతూ… ఎన్‌సీఏ హెడ్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు అని బీసీసీఐ…
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ గా మిస్టర్ డిపెండబుల్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రావిడ్ భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండటం దాదాపు ఖాయం అయింది. అయితే ఐపీఎల్ 2021 ఫైనల్స్ రోజే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అలాగే సెక్రటరీ జేషా ద్రావిడ్ ను కలిసి హెడ్ కోచ్ భాధ్యతలకు ఒప్పించారు.…