లేడీ సూపర్ స్టార్ నయనతారని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేం. ప్రమోషన్స్ కి రాదు, ఇంటర్వ్యూస్ ఇవ్వదు, ఫ్యాన్స్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండదు. ఒకసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో నయనతార మాట్లాడిన మాటలని మీడియా తప్పుగా ప్రచారం చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది నయనతార. అందుకే నయనతారని చూడాలి అంటే సినిమాలు తప్ప ఇంకొందరి లేకుండా పోయింది అభిమానులకి.…
Nayanthara: ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత ఆమెలో చాలా మార్పులు వస్తాయి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మారతారు అనడానికి హీరోయిన్లు కూడా అతీతులు కారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార అని చెప్పుకోవచ్చు.
Miss Shetty and Mr Polishetty: నిశ్శబ్దం సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్క సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. బరువు తగ్గడానికి ఆ గ్యాప్ తీసుకుందని కొందరు, సినిమాలు చేయడం ఇష్టం లేక అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కానీ, అందులో ఏది నిజం కాదని.. స్వీటీ తన తదుపరి సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ కు ధీటుగా విజయ్ సేతుపతి విలనిజాన్ని చూపించనున్నాడు.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
Vignesh Shivan: సినిమాలో విషయం ఉంటే.. ఎక్కడైనా.. ఏ భాషలోనైనా హిట్ అందుకుంటుంది. అందులో స్టార్ క్యాస్ట్ ఉండాల్సిన అవసరం లేదు.. స్టార్ డైరెక్టర్ తీయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలే ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్లుగా మారుతున్నాయి.
అనిరుద్ రవిచందర్..ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు.కోలీవుడ్ లో బాగా క్రేజ్ రావడంతో ఈయన తెలుగు సినిమాల కు కూడా మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.తెలుగులో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్…
Shah Rukh Khan vs Vignesh Shivan Conversation on Jawan Prevue: బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టి సినిమా ప్రెవ్యూ విడుదల చేశారు. ఆ వీడియోకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోండగా ఈ విషయం మీద ప్రసంశలు కురిపించిన నయనతార భర్తకి ఆమెతో జాగ్రత్తగా…
Nayanthara : బాలీవుడ్ సెలబ్రిటీలు ఎల్లప్పుడూ రాయల్ లైఫ్ గడుపుతుంటారు. వారు వాడే వస్తువులన్నీ చాలా ఖరీదైనవి. ఆ వస్తువులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. రంగుల ప్రపంచంలో కొందరు సెలబ్రిటీలు ఉన్నారు..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “జవాన్”. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అయిన అట్లీ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను రెడ్ చిల్లీస్ పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్.…