Toxic: టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?
- టాక్సిక్ చిత్రంతో వస్తోన్న రాకింగ్ స్టార్ యశ్
- డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: కేజీఎఫ్ చిత్రంతో కన్నడు హీరో యశ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రతో తన నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రంతో ఇండియన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ”టాక్సిక్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్. సుదీర్ఘ విరామం తర్వాత, మలయాళ దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ”టాక్సిక్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర బృందం రూపొందిస్తోంది. ఈ మూవీలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రంలో నయనతార సోదరి పాత్రలో నటిస్తోంది.
Read Also: Kalki 2898 AD: ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్‌ను ‘కల్కి 2898 ఏడీ’ బద్దలు కొట్టేసింది..
Also Read
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన హూమా ఖురేషి ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది. అన్నదమ్ముల బంధం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. టీమ్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. టాక్సిక్ మేకర్స్ ఇటీవల కర్ణాటకలో భారీ సెట్లు నిర్మించారు. ఈ చిత్రానికి “పెద్దల కోసం అద్భుత కథ” అనే ట్యాగ్‌లైన్ ఉంది. టాక్సిక్ 10 ఏప్రిల్ 2025న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణతో కలిసి యశ్ ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..