Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara and Vignesh Shivan Wedding: కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో నయన్ హీరోయిన్‌గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విక్కీ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విక్కీ-నయన్.. 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఇద్దరు కుమారులకు (ఉయిర్, ఉలగం) తల్లిదండ్రులయ్యారు.
Also Read: Katrina Kaif: రూమర్లకు చెక్.. కత్రినా కైఫ్ ఫొటోస్ వైరల్!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. తన సతీమణి నయనతారతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను పంచుకున్నారు. పదేళ్ల బంధం తమ మధ్య ఉందని విక్కీ పేర్కొన్నారు. ‘పదేళ్ల నయనతార, రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఉయిర్, ఉలగం రావడం నా జీవితంలోకి గొప్ప విషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో గెలుపోటములు, ప్రశంసలు, విమర్శలు అన్ని అంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే నా ఆశయం. మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని విఘ్నేశ్ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..