Nayanthara: పెళ్లి తర్వాత నయన్ జోరు పెంచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించి షాక్ ఇస్తోంది. పెళ్ళికి ముందే నయన్.. షారుక్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తరువాత గుళ్ళు గోపురాలు తిరుగుతూ కనిపించింది. పెళ్ళైన దగ్గరనుంచి అమ్మడికి వివాదాలకు మాత్రం తక్కువ లేదు. పెళ్లి తరువాత మొదటిసారి గుడికి వెళ్తూ చెప్పులు వేసుకొని కనిపించి ఒక వివాదానికి తెరలేపింది.
Mamatha Mohan Das: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఘనత ఆమెకు ఉంది. ఇక హీరోయిన్ గా ఉన్న దశలోనే ఆమెకు చాలా పొగరు అని ఇండస్ట్రీలో టాక్.
Simbu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లి ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోహీరోయిన్లు గతఏడాది నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు.
Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈమధ్యనే తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. దీంతో అజిత్ అభిమానులు కొద్దిగా నిరాశను వ్యక్తపరిచారు.
Nayanthara: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే కచ్చితంగా హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాలి .. ఇది ఒక్కరి మాట కాదు. చాలామంది హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పిందే.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మూవీ ‘కనెక్ట్’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ముందెన్నడూ లేనంతగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నయనతార ఒక యంగ్ హీరోయిన్ కి కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడింది మాళవిక మోహనన్ గురించి. రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్, సెకండ్…