Nayanthara: తమిళ చిత్రపరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఇటీవల ప్రియుడు విఘ్నేష్ శివన్ ని పెళ్ళి చేసుకుని ఓ ఇంటిదైన నయన్ క్రేజ్ ఇంకా పెరిగింది. అందుకు తాజా ఉదాహరణ తన పారితోషికం. బాలీవుడ్ తారలు దీపికా పదుకొనె, అలియా భట్ కు దీటుగా దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయన్ అని నిరూపితం అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తీయబోయే…