మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు, కానీ దాదాపుగా స్క్రిప్ట్ లాక్ అయింది. హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేశారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతోంది. మరో హీరోయిన్‌గా కేథరిన్ థెరిస్సా కనిపించబోతోంది. అయితే, ఇప్పటికే నయనతారకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆమెను కలిసేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు. Read More: The…
తమిళ స్టార్ హీరో ధనుష్ మీద సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార చేసిన ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. తన పెళ్లి డాక్యుమెంటరీ లో నాన్ రౌడీధాన్ సినిమా పాటలు వినియోగించడానికి అవకాశం ఇవ్వకపోవడం మీద అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. తండ్రి దర్శకుడు- సోదరుడు దర్శకుడు, అలాంటివారి సపోర్ట్ తో ఇండస్ట్రీకు వచ్చి గొప్ప…
ఒక హీరోయిన్ ఒక భాషలో తొలి సినిమాతోనే 1000 కోట్లు రాబట్టింది. ఆమె చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో ఏమిటో అర్ధం కావడం లేదా? అయితే మీరు బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. ఆమె ఎవరో ఈ కథనంలో చూద్దాం. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా? లేడీ సూపర్ స్టార్ నయనతార. బాలీవుడ్‌లో ఆమె మొదటి సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. నయనతార షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి…
Nayanathara News: సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల పెళ్లి వీడియో 25 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడుపోవడం పెద్ద వార్త కాగా, ఇప్పుడు మరో విషయం గురించి ఆ జంట వార్తల్లోకి ఎక్కింది. నిజానికి నటి నయనతారకు వివాదాలు కొత్త కాదు, నయనతారను చాలా ఏళ్లుగా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. శింబుతో లవ్ బ్రేక్ అప్ వివాదం, సరోగసీ వివాదం, గుడిలో చెప్పులు వేసుకోవడం వివాదం, సినిమా…
నయనతార తన చిన్న వయస్సులో తన తండ్రి ఎత్తుకుని ఉన్న పిక్ షేర్ చేసింది. "నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు, మై ఫరెవర్ లవ్, ఐ లవ్యూ అచ్చా(నాన్న) అని అంటూ నయనతార
భారతదేశ చిత్రపరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కొత్తేమి కాదు. ఈ క్రీడా నేపథ్య సినిమాలలోనూ ఓ పక్క కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి వాటిలో ఉండే హీరోయిజం కాస్తా ప్రజలకి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. అందుకే కాబోలు.. ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు సినిమాగా చేసేందుకు ముందుకొస్తుంటారు చాలామంది యాక్టర్స్. మరి త్వరలోనే ఆటగాడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వారెవరో ఓ లుక్ వేద్దాం. Also Read: Rajamouli : జపాన్…
God Movie Releasing on October 13th: తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023 జనవరి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ వినాయక చవితికి క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్, ఇప్పుడు జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 930 కోట్ల గ్రాస్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, ఈ వీక్ ఎండ్ కి 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వనున్నాడు.…
Prabhudeva: ఇండియన్ మైఖైల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నాయా అన్నట్టు ప్రభుదేవా చేసే డ్యాన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
God Father Trailer: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.