Nayanathara : నయనతారను కలిసేందుకు వెళ్లిన అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు, కానీ దాదాపుగా స్క్రిప్ట్ లాక్ అయింది. హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేశారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతోంది. మరో హీరోయిన్‌గా కేథరిన్ థెరిస్సా కనిపించబోతోంది. అయితే, ఇప్పటికే నయనతారకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆమెను కలిసేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు.
Read More: The Paradise : ప్యారడైజ్ లో నాని సరసన యూత్ ఫేవరెట్ హీరోయిన్..?
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఈ రోజు ఉదయమే అనిల్ చెన్నై వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆమెతో స్టోరీ సిట్టింగ్స్ జరగబోతున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం నయనతార 18 కోట్లు డిమాండ్ చేసిందని, చివరికి 12 కోట్లకు ఫైనల్ చేశారని ప్రచారం కూడా ఉంది. కానీ, అందులో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పాన్సర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి అనేక లీక్స్ బయటకు వస్తున్నాయి, కానీ ఏవి నమ్మాలో, ఏవి నమ్మకూడదో ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
- Tags
- anil ravipudi
- Nayanathara
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!