ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్…
‘Rautu Ka Raaz is streaming now on ZEE5 :ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 డైరెక్ట్ డిజిటల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్టరీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ దర్శకత్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో సమర్ధవంతమైన పోలీస్ ఆఫీసర్ దీపక్ నేగి పాత్రలో నటించారు. ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి…
ఇద్దరూ సోషల్ మీడియాలో బహిరంగంగానే పోట్లాడుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అయితే నిన్న అందుకు భిన్నంగా అలియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నవాజుద్దీన్ సిద్ధిఖీపై ప్రేమను కురిపించింది.
Saindhav actor Nawazuddin Siddiqui Exclusive interview: విక్టరీ వెంకటేష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్సినిమ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Nawazuddin Siddiqui Reveals a boat incident in Saindhav Shooting: విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూసేజ్ కి, ట్రైలర్ కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘సైంధవ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే…
Nawazuddin Siddiqui: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క నటుడు కూడా మూస ధోరణిలో కొనసాగాలనుకోవడం లేదు. నేను హీరోను ఇలాంటి పాత్రలే చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుకొవడం లేదు. డిఫరెంట్ .. డిఫరెంట్ పాత్రలను ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను ఇస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రం 'సైంథవ్'లో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతోంది.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. కానీ, వ్యక్తిగతంగా నవాజుద్దీన్ జీవితం మొత్తం వివాదాలే అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా అతడి భార్య ఆలియా అతడిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.