బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా సాగుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వెలుగు చూసిన సిద్ధిఖీ ఇప్పటి వరకూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. మొదటి నుంచీ థియేటర్ ఆర్టిస్ట్స్ కు సినిమా తారలంటే అంతగా గౌరవం ఉండదు. ఎందుకంటే, నాటకరంగంలో ఎదురుగా ఎంతోమంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా అభినయించే వీలు ఉంటుంది. అదే సినిమాల్లో అయితే కెమెరా ముందు ఎన్ని…
బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ – అతని భార్య ఆలియా విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే భర్తకు డైవర్స్ ఇవ్వాలని తాను అనుకోవడం లేదని ఆలియా ఆ తర్వాత స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న ఒకానొక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే… ఇండియాలో జరుగుతున్న ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా తన పిల్లలకు సరైన శిక్షణ లభించడం లేదని, వార బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయిందని…
మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్దీఖీ, పంకజ్ త్రిపాఠీ… ఈ ముగ్గురి పేర్లు చెప్పగానే… వెంటనే ఎవరికైనా అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ గుర్తుకు వస్తుంది. రియలిస్ట్ సినిమా లవ్వర్స్ కి ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం ఆ సినిమా. అందులో మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధీఖీ, పంకజ్ త్రిపాఠీ పోటీ పడి నటించారు. అయితే, త్వరలో వీరు ముగ్గుర్నీ ఒకేసారి తెరపై చూడవచ్చు! మనోజ్, పంకజ్, నవాజుద్దీన్ కలసి నటించింది మూవీ కాదు. చిన్న…
నవాజుద్దీన్ సిద్ధీఖీ… టైగర్ తో పోరాడబోతున్నాడు! ఏ అడవిలో అని అడగకండి! వెండితెరపైన నవాజుద్దీన్, టైగర్ ఒకర్నొకరు ఢీకొట్టబోతున్నారు. ‘హీరోపంతి 2’ సినిమా డిసెంబర్ 3న వస్తుంది ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందో లేదో చెప్పలేం. కానీ, ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ మహమ్మారి కాస్త తెరిపినిస్తే సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉంది. ఈ సారి జరిగే చిత్రీకరణలో నవాజుద్దీన్…
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. చిత్రపరిశ్రమ స్థంబించిపోతోంది. దేశంలోని అన్ని చిత్రరంగాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పలువురు తారలు విహారయాత్రలకు బయలుదేరారు. కొందరు అప్పుడే వెళ్ళి వచ్చారు కూడా. అయితే వీరు అలా విహారయాత్రలలో మునిగి తేలుతున్న తారలు తమ తమ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయటంపై ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్ అవుతున్నాడు. దేశం మొత్తం కరోనాతో విలవిలలాడుతూ… ఓ వైపు జనాలు వైద్యం అందక, ఉపాధి…