Naveen Polishetty in Telugu Indian Idol 3: హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. అదేనండీ గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, 21, 22వ ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ని క్రియేట్ చేశారని నిర్వాహకులు వెల్లడించారు. ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ…
Hero Naveen Polishetty Injury Update: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి చేయి, కాలికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పోలిశెట్టి అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం భరించలేనంతగా నొప్పి ఉందని, గాయాల కారణంగా అనుకున్నంత వేగంగా తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేనని తెలిపాడు. షూటింగ్ సందర్భంగా నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ప్రమాదం గురించి నవీన్ పోలిశెట్టి ఎక్స్‌లో…