Home
Natural Tips
Natural Tips News
-
Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈ మధ్యకాలంలో అతి చిన్న వయస్సులో కూడా రక్త హీనత సమస్య వస్తుంది.. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య పెరుగుతుంది.. రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత కారణంగా మనం అలసట, నీరసం, బలహీనత, తలతిరిగినట్టుగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరుచూ స్పృహ కోల్పోవడం, తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడడం వంటి వివిధ రకాల… -
Health Tips : ఈ రెండు కలిపి తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారా?
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.. అయితే మన వంట గదిలో ఉండే కొన్ని వస్తువులతో బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం, శరీరానికి… -
Migraine : చలికాలంలో వచ్చే మైగ్రేన్ సమస్యకు చెక్ పెట్టండిలా..
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. అందులో చలికాలంలో అయితే అసలు చెప్పనక్కర్లేదు.. అయితే ఈ కాలంలో మైగ్రెన్ తలనొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. చలి తీవ్రతకు తల నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది.. ఒత్తిడి కారణం తలనొప్పి కూడా పెరుగుతుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ జీవనశైలిలో ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ తలనొప్పి… -
Health Tips : చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే దివ్యౌషధం..
చలికాలంలో వచ్చేసింది.. రోజు రోజుకు వేడి తగ్గిపోతుంది.. చలిపులి వణికిస్తుంది.చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.. చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.. ఈ… -
Health Tips : చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? ఈ టిప్స్ మీ కోసమే..
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులతో భాద పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, జీవనశైలిలో మార్పులు వంటి వివిధ రకాల కారణాల చేత కీళ్లనొప్పుల సమస్య తలెత్తుతుంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగానే ఉంటాయి.. ఈరోజుల్లో మనుషులు చాలా సున్నితంగా ఉంటారు.. కాస్త నొప్పి వస్తే చాలు డాక్టర్ల దగ్గరకు పరుగెడతారు.. లేదా పెయిన్ కిల్లర్ మాత్రలను ఎక్కువగా వాడుతారు..… -
Health Tips : కొత్త చెప్పులు కరుస్తున్నాయా? ఈ టిప్స్ మీకోసమే..
అమ్మాయిలకు కొత్త బట్టలు, నగలు మాత్రమే కాదు కొత్త చెప్పులను కూడా కొంటుంటారు.. డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలా కొంటారు.. అయితే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఒక్కోసారి కరుస్తాయి.. అవి అలవాటయ్యే వరకు.. మన పాదాలకు రాసుకుంటాయి. దాంతో చిన్న గాయం లేదా దద్దుర్లు ఏర్పడతాయి. చెప్పులు కాళ్లను కరుస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది, సౌకర్యవంతంగా నడవలేం కూడా. అంతేకాదు, కొన్ని సార్లు చెప్పులు వదులుగా ఉంటాయి. కొత్త చెప్పులు కరవకుండా, వదలైన చెప్పులు సౌకర్యవంతంగా వేసుకోవడానికి..… -
Health Tips : గ్యాస్, కడుపులో మంట సమస్యతో భాధపడుతున్నారా? ఈ అద్భుతమైన చిట్కా మీ కోసమే..
ఈరోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎవరు తీసుకోరు.. ఎందుకంటే అవి రుచిగా ఉండవు.. కేవలం నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు..… -
Weight Loss Tips : ఈ సింపుల్ టిప్స్ తో సులువుగా బరువు తగ్గొచ్చు..
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారుతుంది.. బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అది కూడా ఎలాంటి కఠినమైన డైటింగ్ లేదా భారీ వ్యాయామం లేకుండా. మీరు సాయంత్రం 5నుండి 7 గంటల మధ్య ఈ రెండు పనులు చేస్తే మీ బరువును సులువుగా తగ్గుతారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ… బరువు… -
Health Tips : నడుం నొప్పితో భాధపడుతున్నారా? మీ కోసమే ఈ ఆసనాలు…
చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది.… -
Beauty Tips : మీ చర్మాన్ని అందంగా మార్చే అద్భుతమైన డ్రింక్స్..
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. దాని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కెమికల్ ప్రోడక్స్ట్ వాడి కాకుండా న్యాచురల్ గా అందంగా మారాలని అనుకుంటారు.. దాంతో కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతుంటారు.. ఏ కాయలతో చేసిన జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కూరగాయలు, పండ్ల రసాలు కూడా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.. క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.…
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!