ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఉంటుంది.. తాలింపులో సువాసన కోసం వేసే ఈ జీలకర్ర రకరకాల వంటల తయారీలో వాడుతారు.. కేవలం రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. జీలకర్ర బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.. ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ…
వేసవి కాలం వచ్చిందంటే వేడి, చెమటలు, ఇక చెమటకాయలు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే.. అయితే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక సమస్యలు వెంటాడుతుంటాయి.. చెమటకాయలు, దురదలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.. వీటినుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.. చర్మ సమస్యలతో బాధపడే వారు ముల్తానీ మట్టిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనకు కావల్సినంత ముల్తానీ…
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులు అనేక రకాల కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు.. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారు.. పాలతో చేసిన టీతో పాటు హెర్బల్ టీని కూడా తాగడం మంచిది.. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు. అయితే హెర్బల్ టీని కూడా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో ఉభకాయం, అధిక బరువు,…
ఉదయం తీసుకొనే ఫుడ్ లేదా పానీయాలు శరీరానికి బాగా పడతాయని నిపుణులు అంటున్నారు.. అది నిజమే.. రాత్రి పడుకొనే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది.. పాలను మాత్రమే కాదు.. కొన్ని కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎటువంటివి కలుపుకొని తాగాలి.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. కొన్ని వ్యాధులకు…
బరువు తగ్గడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ అయ్యింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధికబరువును కలిగి ఉంటారు.. అధిక బరువు కారణంగా గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని అనుకొనేవారు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.. ఎటువంటి వాటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు తగ్గాలని…
ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి తో పాటు చెమటలు పట్టి దుర్వాసన కూడా వస్తుంది.. దీని నుంచి బయట పడాలని చాలా మంది రకరకాల రోలాన్స్ వాడుతారు.. ఎక్కువగా వాడితే ప్రమాదం తప్పదు అంటున్నారు నిపుణులు.. అలాంటివి వాడకుండానే సహజంగానే శరీర దుర్వాసనని దూరం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం పదండీ.. ఎండలకు చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మం pH లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కార్న్ స్టార్చ్, నిమ్మరసం హెల్ప్…
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఉభకాయంతో బాధపడుతున్నారు.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలు ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది.. ఆ చిట్కా ఏంటో ఒకసారి చూద్దాం.. ముందుగా అవిసె గింజలు, జిలకర్ర, సోంపు, కరివేపాకులను తీసుకోవాలి..…
అధిక బరువు సమస్య అనేది ఈరోజుల్లో కామన్.. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తార.. కొందరు రకరకాల ముందులను కూడా వాడుతారు.. అయిన ప్రయోజనం లేదని ఫీల్ అవుతారు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు.. మన వంట గదిలో దొరికే వాటితోనే సులువుగా బరువును తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే ఈ గింజలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..…
బీపి సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ త్వరగా పోదు.. దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం తప్ప చేసేదేమి లేదు.. బీపి ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా చలికాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.మీరు బిపిని నియంత్రించడానికి మందులు తీసుకుంటునే , మీరు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. ఉసిరి, అల్లం రసం హై బిపిని కంట్రోల్ చేస్తాయి. ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం…
ఆడ, మగ ఇద్దరు కూడా వయస్సు పెరుగుతున్న కొద్ది అందంగా, యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు.. అయితే అందుకోసం కోసం కెమికల్స్ ఎక్కువగా ఉన్న క్రీములను వాడుతారు.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు.. వయసు మీద పడుతున్న కొద్ది అందాన్ని పెంచుకోవడం కోసం అమ్మాయిలు ఎన్నో రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటాం.…