* నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం.. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో నేటి నుంచి ఆరంభం.. తొలి మ్యాచ్‌లో శ్రీలంక- భారత్ ఢీ * చెన్నై: తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన హీరో విజయ్ టీవీకే పార్టీ.. పోలీసుల లాఠీఛార్జ్, కుట్ర వల్లే తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పిటిషన్.. నేడు టీవీకే పిటిషన్‌పై విచారణ జరుపనున్న హైకోర్టులోని మధురై బెంచ్. *…
కామినేని, బాలకృష్ణ ఎపిసోడ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ వర్సెస్ బోండా ఉమగా మారిపోయింది..…
* ఇవాళ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ టెక్నాలజీని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ సమావేశానికి సీఎం చంద్రబాబుకు బీజేపీ ఆహ్వానం.. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం.. ప్రధాని మోడీ వర్చువల్ గామాట్లాడే విధంగా విజయవాడ లో ఉదయం 9.30 కు ఏర్పాటు * అమరావతి: ఇవాళ ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభంకానున్న చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు.. * అమరావతి :…