ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నా తాలిబన్లకు పంజ్‌షీర్‌లో ఇంకా ప్రతిఘటన ఎదురవుతున్నట్టే తెలుస్తోంది.. అయితే, పంజ్‌షీర్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు.. తాలిబన్లకు మద్దతుగా పాకిస్థాన్ రంగంలోకి దిగింది.. పాక్ సీహెచ్ -4 డ్రోన్ పంజ్‌షిర్‌లో ఒక వాహనంపై రెండు క్షిపణులను ప్రయోగించింది. ప్రతిఘటన ప్రతినిధి ఫహీం దష్టి, మరో ఐదుగురు యోధులు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.. ఆదివారం జరిగిన దాడుల్లో అహ్మద్ మసూద్ సన్నిహితుడు, పంజ్‌షీర్ దళాల చీఫ్ సలేహ్ మొహమ్మద్ దజారీ…