Paresh Rawal : ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది హాలీవుడ్ నటులు ఈ ఆరోపణలు చేశారు. కొన్ని దేశాల విషయంలోనే ఆస్కార్ అవార్డుల కమిటీ సానుకూలంగా ఉంటుందని.. మిగతా దేశాల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా పట్టించుకోరు అనే విమర్శలు లేకపోలేదు. తాజాగా స్టార్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అవార్డుల కంటే తనకు వచ్చే…
Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక దుబాయ్ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ)…
Anil Ravipudi: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ… అందరికి నమస్కారం. భగవత్ కేసరి నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిలిం. సినిమాకి జాతి…
ఆగస్టు 1న 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023లో విడుదలైన సినిమాలకు గాను ఉత్తమ నటుడుగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా విజయ రాఘవన్, బెస్ట్ సినిమాగా భగవంత్ కేసరి సినిమాలు అవార్డ్స్ అందుకున్నాయి. అలాగే వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతలుగా ప్రకటించింది నేషనల్ అవార్డ్స్ జ్యూరీ. అయితే ఈ అవార్డ్స్ నేషనల్ జ్యూరీకి తలనొప్పులు తెచ్చింది. 2023 బెస్ట్ యాక్టర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.
తెలుగులో హీరోగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఆయన హీరోగా నటించిన పుష్ప మొదటి భాగానికి గాను గతంలో నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ నేషనల్ అవార్డు గురించి తాజాగా ఆయన హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన చేసిన కామెంట్లు గురించి ఈ మధ్య ట్రోలింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అవార్డు అనౌన్స్ చేసినప్పుడు తాను…
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు , 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొన్నారు.
Abhishek Agarwal comments on national awards: ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు జాతీయ అవార్డులు రావడం చాలా అనందంగా ఉందని, ఇది ప్రజల సినిమా అని దేశ ప్రజలే ఈ అవార్డులు గెలుచుకున్నారని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్న…
రాజకీయ లబ్ధి కోసం జాతీయ అవార్డులను ఉపయోగించుకోవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ఎంపికైందని ఎంకే స్టాలిన్ విమర్శించారు.
National Film Awards 2023 live updates: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన మరికాసేపట్లో జరగనుండగా అందరిలో ఒకటే ఆసక్తి పెరిగిపోతోంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటించనున్నారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో ఉండడమే దానికి ప్రధాన కారణం. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్,…