దేశ రాజధానిలో ఎయిడ్స్ రోగులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని నెలులుగా ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే యాంటీ రెట్రో వైరల్ మందులు కొరత ఉంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఐవీ రోగులకు అవసరమైన, వైరస్ బారి నుంచి కాపాడే మందులు గత 5 నెలలుగా ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేవు. దీంతో రోగులు తమ…